Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా నటించిన మరో హాలీవుడ్ చిత్రం - ట్రైలర్

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో కూడా అదరగొడుతోంది. ఈమె గతంలో నటించిన "క్వాంటికో" అనే అమెరిక‌న్ టీవీ సిరీస్‌తో అంత‌ర్జాతీయంగా పాపుల‌ర్ అయింది. ఆ తర్వాత 'బేవాచ్' అనే హాలీవుడ్ చిత్రం చేసింది.

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (12:34 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో కూడా అదరగొడుతోంది. ఈమె గతంలో నటించిన "క్వాంటికో" అనే అమెరిక‌న్ టీవీ సిరీస్‌తో అంత‌ర్జాతీయంగా పాపుల‌ర్ అయింది. ఆ తర్వాత 'బేవాచ్' అనే హాలీవుడ్ చిత్రం చేసింది. ఈ మూవీలో ప్రియాంక న‌ట‌నకి మంచి మార్కులు ప‌డ్డాయి.
 
ఇక ప్ర‌స్తుతం సిలాస్ హోవార్డ్ ద‌ర్శ‌క‌త్వంలో "ఎ కిడ్ లైక్ జాక్" అనే చిత్రం చేస్తుంది. హాలీవుడ్ న‌టులు జిమ్ పార్స‌న్స్‌, క్లైరే డేన్స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమ‌ల అనే పాత్ర‌లో ప్రియాంక న‌టిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. 
 
దీంట్లో కేవ‌లం మూడు సెక‌న్లు మాత్ర‌మే ప్రియాంక క‌నిపించ‌డంతో అభిమానులు అప్‌సెట్ అయ్యారు. గ‌తంలో బేవాచ్ ట్రైల‌ర్‌లోను ప్రియాంక‌ని కొద్ది సేపే చూపించారు. స‌న్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఈ సినిమా ఇప్ప‌టికే ప్ర‌ద‌ర్శితం కాగా, నాలుగు ఏళ్ళ చిన్నారి జాక్ చుట్టూ ఈ సినిమా సాగ‌నుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments