Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ పై హైలీ ఎనర్జిటిక్ సాంగ్ చిత్రీకరణ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (16:08 IST)
Anil Ravipudi, Shekhar Master, Ram Prasad,
ఎన్ బి. కె. 108 కోసం నందమూరి బాలకృష్ణ పై హైలీ ఎనర్జిటిక్ సాంగ్ చిత్రీకరణ చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇందుకు సంబందించిన సెట్ లో సాంగ్ కోసం కసరత్తు జరిగింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ప్రసాద్ కెమేరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు సెట్ లో ఉన్న ఫోటోను  దర్శకుడు అనిల్ రావిపూడి ఇలా పోస్ట్ చేసాడు. 
 
ఇందులో కాజల్, శ్రీలీల జాయిన్ అయ్యారు. ఈ చిత్రం తండ్రీ కూతుళ్ల మధ్య సెంటిమెంట్ తో తీస్తున్నట్లు తెలుస్తోంది. చక్కటి ఎమోషన్స్  నిండి ఉంటాయట.  ‘నిప్పురవ్వ’ సినిమా తర్వాత తెలంగాణ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. తన మార్క్ తో ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఉన్నటుంది అన్నారు.  ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments