Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడా? పెళ్లికూతురి పేరేంటో తెలుసా?

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (16:02 IST)
టాలీవుడ్ హీరో నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతాడని ప్రచారం సాగుతోంది. జయం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన నితిన్.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలుస్తోంది. హీరో నితిన్ శాలిని అనే అమ్మాయిని పెళ్లిచేసుకోనున్నాడని టాక్ నడుస్తోంది. నితిన్ శాలినిది ప్రేమ వివాహం అని సమాచారం. ఇందుకు పెద్దలు కూడా ఓకే చెప్పేశారని తెలుస్తోంది.
 
ఏప్రిల్ 16న వీరి వివాహం జరగబోతోందని టాక్. పెళ్లి పనులను కూడా ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్‌ది డెస్టినేషన్ వెడ్డింగ్ అని సమాచారం. అయితే పెళ్లికి ఇరు కుంటుంబాలకు చెందిన బంధువులు హాజరవుతారట. పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ లో సన్నిహితులు, సినీ ప్రముఖులు పెలిచి గ్రాండ్ గా రిసెష్షన్ ఏర్పాటు చేస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. నితిన్ ప్రస్తుతం 'భీష్మ' సినిమాతో బీజీగా ఉన్నారు. 
 
ఇప్పటికే విడుదలైన టీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. హీరోయిన్ గా రష్మికా మందనా నటిస్తున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా చేస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments