Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత తర్వాత త్రిష.. వారంలోపే 30లక్షల ఫాలోవర్స్‌తో ట్విట్టర్ రికార్డు..

సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా సమంత రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మరో సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఘనత అందుకుం

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (12:53 IST)
సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా సమంత  రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మరో సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఘనత అందుకుంది. ఆమే.. చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్. సమంత 3 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టినప్పటికీ 2.9 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న త్రిష వారం లోపే.. 30 లక్షల మార్కును అందుకుంది.
 
అయితే సమంత 2012లో ట్విట్టర్లోకి అడుగుపెట్టి.. త్రిష కంటే ముందు 3 మిలియన్ క్లబ్బులో చేరగా.. ఆమె కంటే ముందు 2009లో ట్విట్టర్లో జాయిన్ అయిన త్రిష తన కంటే ఆలస్యంగా రికార్డును సొంతం చేసుకుంది. 
 
ఐతే సమంతతో పోలిక పెట్టకుండా చూస్తే త్రిష సాధించింది గ్రేట్ అచీవ్మెంటే. సౌత్ ఇండియాలో 3 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టిన ఫిలిం సెలబ్రెటీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే. ఆయన ఫాలోవర్ల సంఖ్య 3.3 మిలియన్లను దాటింది. మహేష్ బాబు.ఫాలోవర్ల సంఖ్య 2.6 మిలియన్లుండగా.. రాజమౌళి ఫాలోవర్లు 2.5 మిలియన్ల మార్కుకు చేరువలో ఉన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments