పుష్పరాజ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న నిర్మాతలు!

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:11 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ పుష్పరాజ్‌ పాత్రను పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం కథ కొనసాగనుంది. అయితే, ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై హీరో పాటు దర్శక నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. పెర్ఫెక్ట్ ప్లానింగుతో ఆయన ఈ సినిమా షూటింగును పూర్తి చేస్తున్నారు.
 
ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన వీడియోను బట్టి, ఒక రేంజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయనే విషయం అందరికీ అర్థమైపోయింది. పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే 39 కోట్ల రూపాయలను కేటాయించారని చెప్పుకుంటున్నారు. 
 
దీనిని బట్టి ఈ సినిమాలో ఎంతటి భారీ ఫైట్లు .. రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. బన్నీ 'తగ్గేదే లే' అనే ఊతపదం ఇప్పటికే పాప్యులర్ అయిపోయింది. ఊర్వశీ రౌతేలా ఐటమ్ కుర్రాళ్లను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. ఆగస్టు 13న ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments