Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజతో ''ఛీ'' కొట్టించుకుంటాడు.. ఆయనెవరో తెలుసా?

''ఖడ్గం'' సినిమాలో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ అందరిని నవ్వుల్లో ముంచెత్తాడు… అలాగే చిన్న డైలాగ్‌ చెప్పలేక రవితేజతో ఛీ కొట్టించుకుంటాడు అతనే ''పృథ్వీరాజ్‌''. ''లౌక్యం'' చిత్రంలో తన అనుభవంతో హాస్య

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (12:27 IST)
''ఖడ్గం'' సినిమాలో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ అందరిని నవ్వుల్లో ముంచెత్తాడు… అలాగే చిన్న డైలాగ్‌ చెప్పలేక రవితేజతో ఛీ కొట్టించుకుంటాడు అతనే ''పృథ్వీరాజ్‌''. ''లౌక్యం'' చిత్రంలో తన అనుభవంతో హాస్యాన్ని ఇరగదీసిన నటుడు పృథ్వీరాజ్‌ షూటింగ్‌లో స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 
 
సాయిధరమ్‌తేజ్‌ సినిమా ఫైటింగ్‌ సీక్వెన్స్‌లో గాయపడ్డానని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పోస్ట్‌ చేశాడు. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. దీంతోపాటు ఆసుపత్రిలో తనప దిగిన రెండు ఫొటోలను పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments