Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో... విజయ్ ఆంటోనీ 'బేతాళుడు' సినిమా (వీడియో)

సినిమా విడుదలకు ముందు అందులోని ప్రత్యేకతలన్నీ వీలైనంత వరకూ దాచి పెట్టడానికి ప్రయత్నారు ప్రతి నిర్మాత దర్శకుడు. ఎందుకంటే చిత్రంలోని ఏ చిన్న విషయం బయటకు పొక్కినా... సినిమా చూసేటప్పుడు ఆ అనుభూతి తగ్గుతుం

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (09:01 IST)
సినిమా విడుదలకు ముందు అందులోని ప్రత్యేకతలన్నీ వీలైనంత వరకూ దాచి పెట్టడానికి ప్రయత్నారు ప్రతి నిర్మాత దర్శకుడు. ఎందుకంటే చిత్రంలోని ఏ చిన్న విషయం బయటకు పొక్కినా... సినిమా చూసేటప్పుడు ఆ అనుభూతి తగ్గుతుందన్నది వాళ్ల అభిప్రాయం. 
 
కానీ "బిచ్చగాడు"గా తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న విజయ్ ఆంటోనీకి అలాంటి భయమేమీ కనిపించడం లేదు. అందుకే తాను నటించిన తాజా చిత్రం "బేతాళుడు" సినిమాకు సంబంధించి 10 నిమిషాల నిడివి కలిగిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. ఈ చిత్రాన్ని తమిళంలో సైతాన్ పేరుతో నిర్మిచగా, తెలుగులో 'బేతాళుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. 
 
ప్రదీప్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని మొదటి 10 నిమిషాల సన్నివేశాల్ని యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. ఓ సినిమా విడుదలకాక మునుపే అందులోని సన్నివేశాల్ని ఆన్‌లైన్‌లో పెట్టడం చర్చనీయాంశమైంది. ''కథాగమనం, పాత్రల ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పడానికి చేసిన ప్రయత్నమిద''ని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments