Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం... సెక్స్ రాకెట్‌లో బుక్కైన టాప్-10 హీరోయిన్లు ఎవరు?

ఇటీవ‌ల బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన చాలా మంది హీరోయిన్లు, చిన్నా చిత‌కా ఆర్టిస్టులు న‌ట‌నాప‌రంగా వ‌చ్చే డ‌బ్బులు స‌రిపోక‌, విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డి అడ్డ‌దారులు తొక్కుతున్నారు.

Webdunia
గురువారం, 14 జులై 2016 (08:31 IST)
ఇటీవ‌ల బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన చాలా మంది హీరోయిన్లు, చిన్నా చిత‌కా ఆర్టిస్టులు న‌ట‌నాప‌రంగా వ‌చ్చే డ‌బ్బులు స‌రిపోక‌, విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డి అడ్డ‌దారులు తొక్కుతున్నారు. వీరు అక్ర‌మ సంపాద‌న‌ కోసం వ్య‌భిచార రొంపిలోకి దిగుతున్నారు. అలా వ్య‌భిచారం చేస్తూ చాలా మంది దొరికిపోతున్నారు. అయినప్పటికీ.. చాలామంది కొత్త హీరోయిన్లు, సహ నటీమణులు ఈ వృత్తిలోకి వస్తున్నారు.
 
ఇలా ఈ రొంపిలోకి దిగిన వారిలో టాప్ 10 మంది హీరోయిన్లను పరిశీలిస్తే.. యమున, నీహారిక, అయిషా అన్సారీ, కిన్నెర, టీవీ నటి జారీ, శ్వేతా బసు ప్రసాద్, జ్యోతి, సైరా భాను, శర్వాణి వంటి వారు అనేక మంది ఉన్నారు. వీరంతా గంటకు లక్షలాది రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా.. మంచి నటిగా గుర్తింపు పొందిన యమున కూడా ఈ వృత్తిలో ఉంటూ పోలీసులకు పట్టుబడింది. వీరితో పాటు కేరళ సెక్సీ నటి షకీలా, భానుప్రియ వంటి సీనియర్ నటీమణులు కూడా ఉండటం గమనార్హం.
 
అంతేకాకుండా, ఇటీవ‌ల వ‌రుస‌గా నిన్నటితరం హీరోయిన్లు న‌లుగురు ఐదురుగు వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా, ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్‌కు చెందిన ఓ ఫేమ‌స్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా బుక్ అయ్యింది. పలు చిత్రాలలో స్టార్ హీరోలకు సిస్టర్ క్యారెక్టర్‌లో న‌టించిన ఈమె హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. ఈమె వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం చేరడంతో పక్కా నిఘాతో ఆమెను అరెస్టు చేశారు. ఈమె ఒక్క రాత్రికి ఏకంగా రూ.రెండుమూడు లక్షల మేరకు వసూలు చేసేదట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం