Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్‌చేయ్‌. రేప్‌చేయ్‌... అంటోన్న వెన్నెల కిషోర్..!

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2012 (12:16 IST)
రేప్‌చేయ్‌. రేప్‌చేయ్‌... అంటూ తనకొక పాట విన్పించాడు... అప్పుడు నేను 'మిస్టర్‌ నోకియా' షూటింగ్‌లో ఉన్నాను. ఇదేంటి.. రేప్‌చేయి అంటాడు...అని కిషోర్‌ను అడిగాను... పాట మొత్తం వినండి అని చెప్పాడు.. విన్నాక.. తెలిసింది. ఇందులో యూత్‌కు సందేశం ఉందని.. అంటే రేప్‌ చేయమని కాదు.. యూత్‌కు రివర్స్‌లో చెబితేగానీ ఎక్కదని డిసైడ్‌ అయినట్లున్నాడు... అది సినిమా చూశాక మీకే తెలుస్తుంది... అని 'వెన్నెల 1 1/2' సినిమా గురించి మంచు మనోజ్‌ తెలిపారు.

ఈ చిత్రం ఆడియో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. వినాయక్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ... కిషోర్‌ టైమింగ్‌ అంటే ఇష్టం.. బాగా చేశాడు... ఇప్పుడు దర్శకుడు అయ్యాడంటే.. ఆశ్చర్యమేసింది... నిర్మాతలు వాసు, వర్మలు మా ఊరి వాళ్ళే... వాళ్ళ నాన్నగారు ఎం.ఎల్‌.ఎ. గారు నన్ను ఫంక్షన్‌కు ఆహ్వానించారన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దేవకట్టా మాట్లాడుతూ... అసలు కిషోర్‌.. నేను వెన్నెల సినిమా చేస్తున్నప్పుడు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ పనికోసం వచ్చాడు.. అనుకోకుండా.. ఖాదర్‌ఖాన్‌ పాత్రకు క్యారెక్టర్‌ రాకపోవడంతో... తప్పనిసరి కిషోర్‌ వేశాడు. అదే చిత్రాన్ని నిలబెట్టింది.. ఇప్పుడు డైరెక్టర్‌కూడా అయ్యాడు... అని ఈ కథనాకు తెలుసు.. మంచి సక్సెస్‌కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంతకీ.. ఇందులో రేపచేయి- అనేపాటుంది.. అది యూత్‌కు బాగా నచ్చుతుంది అని ముగించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

Show comments