Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చారులత"గా ప్రియమణి కనువిందు చేస్తుందట

Webdunia
సోమవారం, 4 జూన్ 2012 (12:35 IST)
అందాల తార ప్రియమణి ద్విపాత్రాభినయం చేస్తున్న త్రిభాషా చిత్రం చారులత. ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు నిర్మిస్తుండటం విశేషం. చారులత తెలుగు వెర్షన్‌కు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. 

కె.భాగ్యరాజా, కె.ఎస్.రవి కుమార్ వద్ద శిష్యునిగా పని చేసిన పొన్ కుమరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు చెపుతూ... ఇటువంటి ఇతివృత్తంతో ఇంతవరకూ ఇండియన్ ఇండస్ట్రీలోనే సినిమా రూపొందలేదు. తొలిసారిగా ఇలాంటి కథతో ముందుకు వస్తున్నాం అన్నారు.

కాగా ఈ చిత్రంతో ప్రియమణి మరోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంటుందని అంటున్నారు. రెండు పాత్రలు వైరుధ్యంతో సాగుతాయనీ, ఒక పాత్రలో పూర్తి అందాల ఆరబోతకు ప్రాధాన్యమిస్తే మరొకటి కథకు ప్రాణంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ప్రియమణికి మళ్లీ మరో బ్రేక్ రాబోతుందన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments