Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ నటుడు రణబీర్ కపూర్.. ఉత్తమ నటి విద్యాబాలన్: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 2012

Webdunia
సోమవారం, 30 జనవరి 2012 (21:54 IST)
" ఉ లల్లా.. ఉ లల్లా.." అంటూ సిల్క్ స్మిత పాత్రలో నటించిన హాట్ బ్యూటీ విద్యా బాలన్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2012లో ఉత్తమనటి అవార్డు దక్కింది. 

ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ ఎంపికయ్యాడు. రాక్‌స్టార్ చిత్రంలో అతడి నటనకుగాను ఈ అవార్డు లభించింది.

ఇకపోతే... జోయా అక్తర్ ఉత్తమ దర్శకుడి అవార్డును కైవసం చేసుకున్నారు. విశ్లేషకుల ఛాయిస్‌లో ప్రియాంకా చోప్రా ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఫిల్మ్‌సిటీలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments