Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరణ్ జొహార్‌తో అలాంటి ఇబ్బంది ఉండదు... చాలా బ్యూటీగా చూపిస్తారు : అనుష్క

సినీపరిశ్రమలో హీరోయిన్లు అందంగా కనిపించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఎలాంటి సన్నివేశాలు చేస్తున్నా... షూటింగ్‌ మధ్యలో కూడా తమ అందంపై మేకప్ మ్యాన్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయితే కరణ్‌ జొహార్

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (15:41 IST)
సినీపరిశ్రమలో హీరోయిన్లు అందంగా కనిపించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఎలాంటి సన్నివేశాలు చేస్తున్నా... షూటింగ్‌ మధ్యలో కూడా తమ అందంపై మేకప్ మ్యాన్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయితే కరణ్‌ జొహార్‌ చిత్రంలో నటించినప్పుడు మాత్రం అలాంటి ఇబ్బందులేవీ ఉండవని అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన చిత్రం ''యే దిల్‌ హై ముష్కిల్‌''. 
 
ఈ సినిమాకు కరణ్‌ జొహార్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో కరణ్‌తో పనిచేయడం గురించి చెబుతూ ''తెర మీద ఎలా కనిపిస్తానో అనే ఆలోచనతో ఒక్కోసారి నటనపై పెద్దగా శ్రద్ధ పెట్టను. కానీ కరణ్‌ జొహార్‌తో పని చేసినప్పుడు మాత్రం ఆ ఇబ్బంది కలుగదు. ఎందుకంటే కరణ్‌, డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాలు సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో నటీనటులు అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్లతో పనిచేస్తున్నపుడు వేరే ఆలోచన లేకుండా నటన మీదే శ్రద్ధ పెడతాను అని చెప్పింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments