నయనతార కాదు.. త్రిష కానే కాదు.. ఇక సమంతనే?

Webdunia
బుధవారం, 10 జులై 2019 (15:47 IST)
టాలీవుడ్ అందాల రాశి సమంత ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 'యూ టర్న్' తర్వాత నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రంగా వచ్చిన 'ఓ బేబీ'తో, దర్శక నిర్మాతలందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయ. దర్శకనిర్మాతలు ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ రోల్స్ చేయమని సమంతను స్క్రిప్టులను సంప్రదిస్తున్నారట. 
 
ఇటీవల లేడీ ఓరియెంటెడ్ రోల్స్ అంటేనే నయననో, త్రిషనో సంప్రదించేవారు.. ఇప్పుడు సీన్ మారింది.. అందరూ సమంత వైపు మళ్లుతున్నారట. ఇకపోతే.. తమిళంలో ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రధారిగా వచ్చిన 'అరమ్' (కర్తవ్యం) జనాదరణ పొందింది. ఆ సినిమాకి సీక్వెల్‌ను రూపొందించడానికి దర్శకుడు గోపీ నైనార్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.
 
కథానాయికగా ముందుగా ఆయన నయనతారను అనుకున్నప్పటికీ, ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టును సిద్ధం చేసుకుని సమంతను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో సమంతనే నోరు విప్పాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు

విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్

శబరిమల ఆలయం బంగారం కేసు.. టీడీబీ అధికారిని అరెస్ట్ చేసిన సిట్

జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments