Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండతో అనుష్క నటిస్తుందా? నిజమేనా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (18:19 IST)
ఒకప్పుడు అగ్ర కథానాయకులందరి సరసన నటించిన కథానాయిక అనుష్క ఇటీవల కొత్త నాయికల దూకుడుతో వెనుకబడింది. కథానాయిక ప్రాధాన్యమున్న ఒకటీ అరా సినిమాలు మాత్రమే చేస్తుంది. ఆ క్రమంలో ఆమధ్య ఆమె నటించిన నిశ్సబ్దం చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైంది. అయితే ఇది ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టుగా రివ్యూలు రావడం లేదు.
 
ఇదిలా ఉంచితే ఇటీవలే నిశ్శబ్దం ప్రమోషన్‌లో అనుష్క మాట్లాడుతూ తెలుగులో కొత్తగా రెండు సినిమాలు అంగీకరించానని వాటి గురించి ఆయా నిర్మాతలే సరైన సమయంలో వెల్లడిస్తారని చెప్పింది. అప్పటి నుంచి ఆ సినిమాలు ఏమిటా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 
వీటిలో ఒక చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమా అని తాజాగా తెలుస్తొంది. ఒక ఆసక్తికరమైన స్క్రిప్టుతో ఇటీవల ఒక నూతన దర్శకుడు అనుష్క- విజయ్‌లను సంప్రదించాడని, కథ నచ్చడంతో ఇద్దరూ ఓకే చెప్పారని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments