Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలకు దూరంగా ఉండలేను.. అందుకే పెళ్లి రద్దు చేసుకున్నా: త్రిష

నటి త్రిష పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన విషయం తెల్సిందే. ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణాలు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. తనకు కాబోయే భర్త, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌ వద్ద... పెళ్లి అయిన తర్వాత కూడా

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (08:41 IST)
నటి త్రిష పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన విషయం తెల్సిందే. ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణాలు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. తనకు కాబోయే భర్త, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌ వద్ద... పెళ్లి అయిన తర్వాత కూడా నటిస్తానని గట్టిగానే చెప్పిందట. కానీ పెళ్ళికి ముందు ఓకే కానీ పెళ్లి తర్వాత మాత్రం కుదరదని వరుడు, అత్తింటివారు కరాఖండిగా, ఓ దశలో వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పడంతో నటనని వదులుకోవడం ఇష్టం లేని త్రిష ఆ పెళ్లిని రద్దు చేసుకుంది. 
 
దీనిపై త్రిష స్పందిస్తూ తనకు నటన అంటే అమితమైన ఇష్టం. జీవితాంతం నటిస్తూనే ఉంటా. ముఖ్యంగా.. నేను సినిమాలకు దూరంగా ఉండలేను. నా నటనకు అభ్యంతరం చెప్పని వాడు ఎదురైనప్పుడు అతడ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని త్రిష చెప్పింది. కాగా, తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన 'కొడి' చిత్రం త్రిష ఓ హీరోయిన్. ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగులో 'ధర్మయోగి' పేరుతో రిలీజ్ అయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments