Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమ్మ అమ్మాయినే నేనెందుకు పెళ్లాడాలి? అంటే..!

ఒకసారి పోసాని కుమారుడు తన తల్లితండ్రులను ప్రశ్నిస్తూ బాంబు వేశాడట. నేనెందుకు చైనాకు చెందిన అమ్మాయిని ప్రేమిచకూడదు? దీంతో పోశాని దంపతులు బిత్తరపోయారట. ఏదో ఒక రోజు తమ కొడుకు హాంకాంగ్ నుంచి ఏ విదేశీ అమ్మాయిని, బిడ్డను వెంటబెట్టుకుని ఇండియాకు తిరిగొచ్చే

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (05:15 IST)
ప్రతి తండ్రికీ తన కుమారులతో మంచి జ్ఞాపకాలు పోగై ఉంటాయి. వాళ్లేం మాట్లాడినా సరే అవి పెద్దలకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి. ఇటీవలే పోసాని మురళీకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెద్దకుమారుడి గురించి ప్రీతిగా మాట్లాడుతూ వాడు తమ కాలానికి మించిపోయాడని చెప్పి మురిసిపోయారు. 
 
ఒకసారి పోసాని కుమారుడు తన తల్లితండ్రులను ప్రశ్నిస్తూ బాంబు వేశాడట. నేనెందుకు చైనాకు చెందిన అమ్మాయిని ప్రేమిచకూడదు? దీంతో పోశాని దంపతులు బిత్తరపోయారట. ఏదో ఒక రోజు తమ కొడుకు హాంకాంగ్ నుంచి ఏ విదేశీ అమ్మాయిని, బిడ్డను వెంటబెట్టుకుని ఇండియాకు తిరిగొచ్చే ప్రమాదం ఉందని వారు ఊహించేసుకున్నారు. 
 
ఈ క్రమంలో పోశాని పెద్ద కుమారుడు మరో ప్రశ్న వేశాడట. కమ్మ అమ్మాయినే నేను ఎందుకు పెళ్లాడాలి? కమ్మ కులం అమ్మాయిలందరూ మంచోళ్లేనని మీరెలా చెప్పగలరు?
 
ఇలాంటి ప్రశ్నలు కట్టలు కట్టలుగా పెద్ద కుమారుడు వేస్తూ ఉండటంతో అతడికి తగిన విధంగానే అర్థం చేయించాల్సి వచ్చిందట వారికి. లేకుంటే పోశాని పెద్ద కుమారుడు తన ఆలోచనే సరైంది అనుకునే వాడు. అందుకే తాను అతడి ప్రశ్నలన్నిటికీ జాగ్రత్తగా సమాధానాలు చెప్పాల్సి వచ్చిందన్నారు పోశాని.
 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments