బన్నీ పుష్ప మూవీకి సమంత నో చెప్పిందా..? కారణం ఏంటి..?

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:43 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం పుష్ప. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.
 
అయితే... సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో కరోనా వచ్చి పడింది. అంతే... షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది. కేరళలో ప్లాన్ చేసిన షెడ్యూల్ రాజమండ్రికి షిప్ట్ చేసారు. జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు.
 
ఇక అసలు విషయానికి వస్తే... బన్నీ సరసన ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. అయితే.. ముందుగా ఈ సినిమాలో బన్నీసరసన సమంత అయితే బాగుంటుంది అనుకున్నారట. అనుకోవడమే కాకుండా.. సమంతను అప్రోచ్ అవ్వడం కూడా జరిగిందట. గతంలో బన్నీ, సమంత కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. అయితే.. వేరే సినిమాలో బిజీగా ఉండడం వలనో మరో కారణం చేతనో కానీ.. ఈ సినిమాలో నటించేందుకు సమంత నో చెప్పిందట. అప్పుడు రష్మికను ఎంపిక చేసారని టాలీవుడ్ టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments