పాపం..బోయ‌పాటి. ఎందుకిలా జ‌రుగుతోంది..!

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (19:10 IST)
ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ని తెరకెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి స్టేడ్ రౌడీ అనే టైటిల్ పెట్ట‌నున్నారు అని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ టైటిల్ కాదు త్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తార‌ని టాక్ వినిపించింది. 
 
విన‌య విధేయ రామ అనే టైటిల్ ఖ‌రారు చేసార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇది ఊర మాస్ మూవీ కాబ‌ట్టి క్లాస్ టైటిల్ పెట్టాల‌నుకున్నార‌ట బోయ‌పాటి. ఈ టైటిల్‌నే ఖ‌రారు చేసార‌ట‌. 
 
ద‌స‌రా సంద‌ర్భంగా ఎనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ద‌స‌రా వ‌చ్చింది కానీ.. ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. ఏం జ‌రిగిందని ఆరా తీస్తే... విన‌య విధేయ రామ అనే టైటిల్ బాగా క్లాస్‌గా ఉంద‌ని ఫ్యాన్సు, చిరంజీవి నో చెప్పార‌ట‌. దీంతో చేసేదేం లేక టైటిల్ ఎనౌన్స్‌మెంట్ వాయిదా వేసార‌ని స‌మాచారం. మాస్ టైటిల్ సెలెక్ట్ చేసి దీపావ‌ళికి ఎనౌన్స్ చేస్తార‌ట‌. మ‌రి... ఏ టైటిల్ 
సెలెక్ట్ చేస్తారో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments