Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో విదేశాలకు పారిపోయిన బాలీవుడ్ ప్రముఖ హీరో కుమార్తె!

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్. చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ స్థానం దక్కించుకునేందుకు తెగ ఆరాటపడుతోంది. పనిలోపనిగా ప్రేమలో కూడా మునిగితేలుతోంది. గత యేడాది 'ఇయ‌ర్ నీర్జా' మూవీ సూప‌ర్ హిట్ అవ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (12:52 IST)
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్. చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ స్థానం దక్కించుకునేందుకు తెగ ఆరాటపడుతోంది. పనిలోపనిగా ప్రేమలో కూడా మునిగితేలుతోంది. గత యేడాది 'ఇయ‌ర్ నీర్జా' మూవీ సూప‌ర్ హిట్ అవ‌డంతో ప్ర‌స్తుతానికి ఫుల్ ఖుషీలో ఉంది. ఇక‌.. రీసెంట్‌గా త‌న సోద‌రి రియా క‌పూర్‌తో క‌లిసి శ్రీలంక‌ను చుట్టి వ‌చ్చిన సోన‌మ్.. ఇప్పుడు తన ప్రియుడు ఆనంద్ అహుజాతో క‌లిసి లండన్‌కు వెళ్లిపోయింది.
 
ఆనంద్ క‌లిసి లండ‌న్‌లోని ఫేమ‌స్ డోవ‌ర్ స్ట్రీట్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తూ కనిపిస్తోంది. అంతేకాదండోయ్ బాలీవుడ్ స్టార్ జూహిచావ్లా కూడా లండ‌న్ టూర్‌లో ఉండ‌టంతో త‌న‌ను క‌లిసి ఇంకా ఎంజాయ్ చేసింద‌ట‌. ఇక జూహి, ఆనంద్‌తో క‌లిసి లండ‌న్‌లో చక్క‌ర్లు కొట్టిన సోన‌మ్ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, ఆనంద్ అహుజాతో సోన‌మ్ గ‌త రెండేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. 

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments