Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'లో చిరంజీవి... ఆలింగనం చేసుకుని ఆహ్వానించిన ప్రభాస్ - రాజమౌళి

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గత కొంతకాలంగా ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ బడ్జె

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (10:03 IST)
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గత కొంతకాలంగా ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌ట్రైనర్లో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అనుష్క దేవసేనగా కనిపించనుంది. 
 
ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ గురువారం (నవంబర్ 14) నుండి కేరళలో మొదలుకానుంది. ఈ చిత్ర బృందం కేరళలో షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ''బాహుబలి'' సెట్‌కు మెగాస్టార్ చిరంజీవి వెళ్ళారు. ఒక్కసారిగా అనుకొని అతిథిలా వచ్చిన మెగాస్టార్ చూసి యూనిట్ అంతా అవాక్కయ్యారు. చిరంజీవిని చూసిన ప్రభాస్‌ ఒక్కసారిగా ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 
 
ఎందుకంటే... బాహుబలి సెట్ పక్కనే చిరంజీవి ఖైదీ నెం.150 మూవీ షూటింగ్ కూడా జరుగుతుండటంతో విషయం తెలుసుకున్న మెగాస్టార్.. స్వయంగా వెళ్లి బాహుబలి యూనిట్‌తో కాసేపు సరదాగా గడిపారట. అక్కడ ఉన్న దర్శకుడు రాజమౌళి కూడా వారిద్దరిని చూసి ఆనందంతో పులకరించిపోయారు. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments