Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్-2 : డూప్ సాయంతో జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ షూట్ చేశారా?

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (11:21 IST)
మల్టీ-స్టారర్‌, పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌గా వార్ 2 తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతోంది. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొని ఉండగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైరల్‌గా మారింది. 
 
ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. హృతిక్ రోషన్ సెట్స్‌పైకి వెళ్లాడు. అయితే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను డూప్‌లతో పూర్తి చేశారు. అయితే షూట్ స్టార్ట్ అయిన మాట వాస్తవమే కానీ ఎన్టీఆర్ పాత్రని డూప్‌తో చేశారన్నది నిజం కాదని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం రెండు రోజుల షూటింగ్ మాత్రమే ఉందని, అది కూడా కేవలం టెస్ట్ పర్పస్ షూట్ అని, అయితే పూర్తి స్థాయి షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం.
 
ఈ భారీ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో కలిసి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న రాబోయే చిత్రం దేవర కోసం పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments