చీర కొంగును తీసి విశ్వ‌క్‌కు ఇచ్చిన నేహా.. స్టేజ్ మీద రచ్చ రచ్చ!

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (14:20 IST)
Vishvak sen
ఖుషి సినిమా మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ వేడుక‌లో స‌మంత‌తో క‌లిసి అత‌ను స్టేజ్ మీద రొమాన్స్‌ను పండించారు. ఇదే తరహాలో ప్రస్తుతం విశ్వక్సేన్ కూడా స్టేజ్ షోతో అదరగొట్టాడు. 
 
విజ‌య్, సామ్ స్టేజ్‌పై హ‌ద్దులు దాటార‌ని విమ‌ర్శ‌లొస్తున్న సమయంలో.. మరో జంట అదే స్ట‌యిల్లో స్టేజ్ మీద రొమాన్స్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమా నుంచి సుట్టంలా సూసి అనే పాట‌ను బుధ‌వారం లాంచ్ చేశారు. 
Vishvak sen
 
హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ వేడుక‌లో హీరో హీరోయిన్లు విశ్వ‌క్సేన్‌, నేహా శెట్టి స్టేజ్ పెర్‌ఫార్మెన్స్‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. ఈ పాట‌లో నేహా చీర‌లో చాలా సెక్సీగా క‌నిపించింది. 
 
ఆ పాట‌కు త‌గ్గ‌ట్లే స్టేజ్ మీద త‌న చీర కొంగును తీసి విశ్వ‌క్‌కు ఇవ్వ‌డం.. అత‌ను దాన్ని నోట్లో పెట్టుకోవ‌డం.. చుట్టుకోవ‌డం.. అలాగే ఇద్ద‌రూ క‌లిసి స్టెప్పులేయ‌డం.. ఇలా స్టేజ్ మీద ఇద్ద‌రి ర‌చ్చ మామూలుగా లేదు. ఈ వీడియో కాసేప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది. 

Vishvak sen

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

బార్‌లో పని.. మహిళా ఉద్యోగిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోబోయాడు.. (video)

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments