Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు 'పులి' జాడే లేదు... ఈ పులి తోక ముడవడానికి కారణమేంటి...?!!

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (15:52 IST)
ఎందుకో ఈమధ్య పులి గురించిన వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. మొన్నామధ్య ఢిల్లీలోని ఓ జూలో ఓ వ్యక్తి ప్రాణాలు కబళించిన పులి తప్పేమీ లేదని కోర్టు తేల్చేసింది. అదలావుంటే రాజస్థాన్ లో ఓ పులి దాహం కోసం నీటి బిందెలో తల పెట్టి ఇరుక్కుపోయింది. ఈ పులుల సంగతి ఇలావుంటే ఇప్పుడు సినిమా పులి కూడా తెలుగు రాష్ట్రాల్లో కనబడకుండా పోయింది. 
 
వస్తూంది వస్తూంది అనుకుని రెడీగా ఉన్నవారు కాస్తా పులి కనబడకుండా పోయేసరికి కారణం ఏంటబ్బా అని ఆలోచనలో పడ్డారు. దీని వెనుక కారణం తెలుగు హక్కులు తీసుకున్న నిర్మాత చెల్లించాల్సిన డబ్బు ఇంకా చెల్లించలేదట. అందువల్ల తెలుగులో పులి విడుదలలో జాప్యం ఏర్పడిందని అనుకుంటున్నారు. మరి ఈ పులి ఎప్పటికి బయటకు వస్తుందో... ఇలాగైతే బాహుబలి ముందు పులి తన తోకను ముడుచుకోవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments