Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనన్య పాపతో 'ఫైటర్' ఆటలు... రాత్రుల్లో అందాలు జుర్రేస్తున్నాడట....

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (10:40 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఫైటర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
అయితే, ఈ చిత్ర హీరోయిన్ అనన్య పాండేతో విజయ్ దేవరకొండ రాత్రివేళల్లో ఆటలాడుకుంటున్నారట. మొన్నటికి మొన్న రాత్రి వేళ అనన్య పాపతో బైక్‌పై చక్కర్లు కొట్టిన ఈ ఫైటర్.. తాజాగా ఏకంగా ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి చుట్టుకొలతలు కొలుస్తున్నాడు. 
 
దీనికి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ కావడంతో అది వైరల్ అయింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? 'ఏంటి రౌడీ మరీ ఇంత నాటీనా' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. 'ఫైటర్' సెట్స్ నుంచి వరుసగా లీకవుతున్న ఫోటోలు ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నాయి.
 
ఇటీవలే నైట్ టైం‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే బైక్‌పై జోరుగా వెళ్తున్న పిక్స్ వైరల్ అయితే.. ఇప్పుడు తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ ఫోటో సోషక్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఫైటర్ చిత్రం ప్యాన్ ఇండియన్ మూవీగా విడుదల కానుంది. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మిలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments