Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోతో చేయాలంటే నో అంటున్న హీరోయిన్లు!

Webdunia
గురువారం, 25 జూన్ 2015 (19:26 IST)
ఏ హీరోతోనైనా కలిసి ఏక్ట్‌ చేయాలనేది కొత్తగా హీరోయిన్‌గా నిలదొక్కుకునేవారి ఆలోచన వుంటుంది. కానీ కొందరు పలానా హీరోతో చేయాలంటే నో చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమధ్య శివాజీ వెల్లడించారు. నా సినిమాకు హీరోయిన్లను ఎవ్వరినీ రానీయకుండా కొందరు దుష్ర్పచారాన్ని చేస్తున్నారని మీడియా ముందు వాపోయాడు. సరే.. ఆయన సినిమా విడుదలయినా.. సక్సెస్‌లు లేక.. ఎప్పుడొచ్చిందో.. వెళ్ళిపోయిందో కూడా తెలీకుండా పోతున్నాయి.
 
ఇప్పుడు అదే పరిస్థితి వరుణ్‌ సందేశ్‌కు వచ్చింది. వరుణ్‌కు సక్సెస్‌లు లేకపోయినా.. చిత్ర నిర్మాణాలు జరుగుతూనే వున్నాయి. రకరకాల గెటప్‌ల్లో చేసినా ప్రేక్షకులు ఆయన్ను గుర్తించడంలేదు. ఇటీవలే లవకుశలో నటించాడు. అందులో రిచా పనయ్‌ చేసింది. ఈ చిత్రం నీకు మంచి బ్రేక్‌ ఇస్తుందని దర్శకుడు, హీరో కూడా చెప్పడంతో అమ్మడు ఆశపడి నటించింది. 
 
తీరా ఆ సినిమా బాక్స్‌లు వెనక్కురావడం... రిలీజ్‌ అయినట్లుగా తనకు చెప్పలేదని వాపోతుంది. దీంతో ఇకపై ఇటువంటి హీరోల చిత్రాల్లో నటించనని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ ఎఫెక్ట్‌ వరుణ్‌ కొత్త చిత్రాలపై కచ్చితంగా పడుతుందని ఫిలింనగర్‌ కథనాలు విన్పిస్తున్నాయి.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments