Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో... ఇప్పటికే అరడజను మంది...

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం కానున్నాడు. ఇప్పటికే అర జను మందితో మెగా ఫ్యామిలీ వెండితెరను ఆక్రమించేశారు. తాజాగా మరో హీరో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. అతని పేరు వైష్ణవ్ తేజ్.

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (09:05 IST)
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం కానున్నాడు. ఇప్పటికే అర జను మందితో మెగా ఫ్యామిలీ వెండితెరను ఆక్రమించేశారు. తాజాగా మరో హీరో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. అతని పేరు వైష్ణవ్ తేజ్. ఈయన ఎవరో కాదు... సాయిధరమ్ తేజ్ స్వయనా తమ్ముడు. ఇతను త్వరలోనే హీరో అవతారం ఎత్తేస్తాడని, ప్రస్తుతానికి యాక్టింగ్‌ క్లాస్‌లకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడని సమాచారం. 
 
నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సాయిధరమ్‌, వరుణ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌లు ఉన్నారు. ఈ జాబితాలో వైష్ణవ్ తేజ్ చేరనున్నాడు. ఇప్పటికిప్పుడే కాకపోయినా భవిష్యత్తులోనైనా అతను హీరోగా మారడం ఖాయమని మెగా ఫ్యామిలీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
వైష్ణవ్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో సాయిధరమ్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి సాయిధరమ్‌ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం మా తమ్ముడు చదువులో బిజీగా ఉన్నాడు. ఇప్పుడే యాక్టింగ్‌ ఏంటి’ అని సమాధానమిచ్చాడు. ఇంతకుముందు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ గురించి కూడా ఇలాగే సమాధానం వచ్చేది. ఆ తర్వాత వాళ్లు ఎంతో కష్టపడి హీరోలైపోయారు. ఇప్పుడు వైష్ణవ్‌ కూడా అదే రూట్‌లో ఉన్నాడట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments