ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటోన్న కృతిశెట్టి

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (18:37 IST)
టాలీవుడ్‌ యంగ్ హీరోయిన్ కృతి శెట్టికి ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెనతో కుర్రాళ్ల మనస్సలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ..  ఆపై వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ దూకుడు పెంచేసింది. తాజాగా  ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శ్యామ్ సింగ రాయ్' సిద్ధమవుతోంది.
 
ఇక సుధీర్ బాబు సరసన నాయికగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ముగింపు దశలో ఉంది. ఇంద్రగంటి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 
 
ఇక ఆ తరువాత నితిన్ జోడిగా 'మాచర్ల నియోజక వర్గం' .. చైతూ సరసన 'బంగార్రాజు'తో పాటు రామ్ జంటగా ఒక సినిమా చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ బలంగా వినిపిస్తోంది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments