Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజాహెగ్డేకు ఆ పేరుపెట్టిన మాటల మాంత్రికుడు? (Video)

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (19:40 IST)
అల వైకుంఠపురం, అరవింద సమేత సినిమాలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పూజాహెగ్డేను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అందం కన్నా అభినయాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నమే ఆయన చేశారు. అందులో సక్సెస్ అవ్వగలిగారు.
 
మాటల మాంత్రికుడితో చేసిన సినిమాలన్నీ పూజాకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అయితే పూజా మాత్రం త్రివిక్రమ్‌తో మరో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తోందట. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోంది కాబట్టి షూటింగ్‌కు పర్మిషన్ వచ్చిన వెంటనే తన కోసం ఓ లైన్ ఆలోచన చేయమని చెపుతోందట పూజా. 
 
ఖచ్చితంగా కథను సిద్థం చేస్తానని, అందులో నీ క్యారెక్టర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారట త్రివిక్రమ్. అంతేకాదు ఫోన్ కట్ చేస్తున్న సమయంలో లక్కీ పూజా అంటూ పిలిచారట. ఎందుకు సర్ అలా పిలుస్తారని అడిగితే.. నువ్వు నిజంగా లక్కీ అంటూ చెప్పి పెట్టేశారట త్రివిక్రమ్. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments