Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో త్రిష వివాహం.. కాబోయే భర్తను ఒప్పించిన చెన్నై చిన్నది!

Webdunia
గురువారం, 15 జనవరి 2015 (17:44 IST)
చెన్నై చిన్నది త్రిష వివాహం ఆకాశంలో జరుగనుంది. ఇది వినేందుకు కాస్తంత ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఇందుకోసం ఆమె తనకు కాబోయే భర్తను ఒప్పించింది. దీంతో ఆకాశంలో వివరిస్తూ ఈ చెన్నై చిన్నది తన మెడలో తమిళ తంబీతో మూడు ముళ్లు వేయించుకోనుంది. 
 
తమిళ యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష వివాహం జరుగనున్న విషయం తెల్సిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఈనెల 23వ తేదీన జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరుగుతున్నాయి. ఈ నిశ్చితార్థానికి ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. 
 
ఈ కార్యక్రమం తర్వాత వివాహ తేదీని ఖరారు చేస్తారు. అయితే, తాను ప్రత్యేక విమానంలో ఆకాశంలో హాయిగా విహరిస్తూ, ఆ గగనతలంలో మనువాడాలని త్రిష చిరకాల కోరిక. అందుకు కాబోయే భర్తను కూడా ఒప్పించిందని చెన్నయ్ సమాచారం. సో.. త్రిష వరుణ్ మణియన్‌లో వివాహం ఆకాశంలో జరుగుతుందటన్నమాట. కాగా, త్రిషకు వరుణ్ మణియన్ ఇప్పటికే రూ.7 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే. 

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments