Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దంటే చేదు కాదు కదా.. జాక్వెలిన్‌ పెదాలను జుర్రుకున్న టైగర్.. కట్ చెప్పినా?

ముద్దంటే అంత చేదు కాదు కదా. అదీ అందమైన హీరోయిన్ దొరికితే.. ఏ హీరో అయినా లిప్ లాక్ సీన్ చేస్తుంటే వదిలిపెడతాడా? అలాంటి బంపర్ ఆఫర్ హీరో టైగర్ ష్రాఫ్‌కు దొరికింది. ప్రస్తుతం సినిమాల్లో ముద్దు సీన్లకు ఉండ

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (18:37 IST)
ముద్దంటే అంత చేదు కాదు కదా. అదీ అందమైన హీరోయిన్ దొరికితే.. ఏ హీరో అయినా లిప్ లాక్ సీన్ చేస్తుంటే వదిలిపెడతాడా? అలాంటి బంపర్ ఆఫర్ హీరో టైగర్ ష్రాఫ్‌కు దొరికింది. ప్రస్తుతం సినిమాల్లో ముద్దు సీన్లకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గత శుక్రవారం రిలీజైన బాలీవుడ్ చిత్రం 'ఏ ఫ్లైయింగ్ జాట్'లో కూడా హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ల మధ్య అటువంటి ముద్దు సన్నివేశమే ఒకటుందట. 
 
ఈ ముద్దు సీన్ వెనక పెద్ద కథే వుంది. ఈ సినిమా షూటింగ్‌‌లో భాగంగా ఈ సీన్ చిత్రీకరించే సమయంలో లిప్ లాక్ సీన్‌లో పూర్తిగా లీనమైన టైగర్, జాక్వెలిన్‌లు కిస్ సీన్‌ను బాగా పండించారట. డైరెక్టర్ రెమో డిసౌజా సీన్‌కి కట్ చెప్పినా కూడా హీరోహీరోయిన్లు అలానే ముద్దులో లీనమైపోయారట. ఎలా ముద్దెట్టుకోవాలో దర్శకుడు చెప్పినదానికంటే ఎక్కువే చేసి ఆ సీన్‌ను రియల్‌ సీన్‌లా పండించారు. 
 
ఈ సీన్‌పై ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పెద్ద రచ్చే జరుగుతోంది. జాక్వెలిన్ సూపర్ ఛాన్సిచ్చిందని.. టైగర్ లక్కీ పర్సన్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సదరు లిప్ లాక్ వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments