Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్లు.. జాతీయ మీడియాలో ప్రచారం

తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా హాస్యనటుడిగా వెలుగొందుతున్న నటుడు బ్రహ్మానందం. ఈయన ఆస్తులపై జాతీయ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. బ్రహ్మానందానికి ఆస్తులు రూ.320 కోట్ల వరకు ఉన్నాయంటూ ఆ ప్రచార సార

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (09:07 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా హాస్యనటుడిగా వెలుగొందుతున్న నటుడు బ్రహ్మానందం. ఈయన ఆస్తులపై జాతీయ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. బ్రహ్మానందానికి ఆస్తులు రూ.320 కోట్ల వరకు ఉన్నాయంటూ ఆ ప్రచార సారాంశం. ఈ ఆస్తుల్లో విలువైన కార్లు, హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన బంగ్లా, కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ భూమి ఉన్నట్టు పేర్కొంది. 
 
కాగా, బ్రహ్మానందం ఆస్తులకు సంబంధించిన వార్తలు స్థానిక మీడియా సహా జాతీయ మీడియా సంస్థల్లో హల్ చల్ చేశాయి. మూడు దశాబ్దాలకు పైగా వెండితెరను ఏలిన బ్రహ్మానందం సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. అయితే, కొత్తతరం హాస్య నటుల రాకతో బ్రహ్మానందం హవా బాగా తగ్గింది. ముఖ్యంగా ఇటీవలికాలంలో ఆయనకు అవకాశాలు చాలా మేరకు సన్నగిల్లిపోయాయి. దీంతో ఇపుడు విడుదలయ్యే తెలుగు చిత్రాల్లో బ్రహ్మానందం పెద్దగా కనిపించడం లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments