Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిస్ 'పాప' రియల్లీ వెరీ హాట్... వర్మ 'శ్రీదేవి' అనుకృతిపై కేసు... ఛీ... పాడు... ఏంటి సంగతి?

ఏడాదిన్నర కిందట రామ్‌గోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు గుర్తుందా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రొమోస్‌లో హాట్ హాట్ ఫోజులిచ్చి కుర్రకారు మతిపోగొట్టిన హీరోయిన్ అనుకృతి ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం ఆమె ‘పాప’ అనే

Webdunia
సోమవారం, 18 జులై 2016 (13:40 IST)
ఏడాదిన్నర కిందట రామ్‌గోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు గుర్తుందా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రొమోస్‌లో హాట్ హాట్ ఫోజులిచ్చి కుర్రకారు మతిపోగొట్టిన హీరోయిన్ అనుకృతి ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం ఆమె ‘పాప’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఒప్పందాలన్ని కుదిరి, తీరా షూటింగ్ మధ్యలో హీరోయిన్ అనుప్రియ తానీ సినిమా చేయబోనంటూ దర్శకనిర్మాతలకు ఝలక్ ఇచ్చింది. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమయ్యాడు ‘పాప’ దర్శకుడు యోగి.
 
‘పాప’ సినిమాలో తన పాత్ర డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, అలాంటివి తన ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని దర్శకుణ్ని తిట్టిపోస్తూ హీరోయిన్ అనుకృతి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది. షూటింగ్ ఆగిపోవడం వల్ల కలిగిన నష్టాన్ని నువ్వే భరించాలంటూ సినిమా నిర్మాత.. దర్శకుడు యోగిపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎం చెయ్యాలో పాలుపోని ఆ దర్శకుడు చివరికి పోలీసులను ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాడు. 
 
నిజానికి షూటింగ్ మొదలుకావడానికి ముందే హీరోయిన్ అనుకృతికి స్క్రిప్ట్, డైలాగ్స్ వినిపించామని, వాటిలో ఎలాంటి అసభ్యత లేదని, మొదట ఒప్పుకొని, షూటింగ్ మధ్యలో ఇలా తప్పుకోవడం దారుణమని దర్శకుడు యోగి అంటున్నారు. ఇప్పటివరకు షూట్ చేసిన సీన్ల తాలూకు రషెస్ తనకు తిరిగి ఇచ్చేస్తే రెమ్యునరేషన్ తరిగి ఇచ్చేస్తానని హీరోయిన్ అనుకృతి అంటున్నారని దర్శకుడు యోగి చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments