Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయేంతవరకు నటిస్తా.. ప్రెగ్నెంట్ అయినా కొన్ని నెలలే గ్యాప్.. అందుకే ఎంగేజ్‌మెంట్?: త్రిష

దక్షిణాది హీరోయిన్లలో అగ్రస్థానం సంపాదించుకున్న త్రిష.. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం వరకు వెళ్ళింది. ఆపై పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది. చనిపోయేంతవరకు నటిస్తునూ ఉంటానని.. హీరోయిన్ వేషాలు రాక

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (15:43 IST)
దక్షిణాది హీరోయిన్లలో అగ్రస్థానం సంపాదించుకున్న త్రిష.. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం వరకు వెళ్ళింది. ఆపై పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది. చనిపోయేంతవరకు నటిస్తునూ ఉంటానని.. హీరోయిన్ వేషాలు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా కొనసాగుతూనే ఉంటానని.. ఇందుకు వరుణ్ మణియన్ ఒప్పుకోకపోవడంతోనే ఆ వ్యక్తితో తెగతెంపులు చేసుకున్నట్లు త్రిష ఓ కొడి ప్రమోషన్ కార్యక్రమంలో తెలిపింది.

ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా కొన్ని నెలల గ్యాప్ మాత్రమే తీసుకుంటానని.. చనిపోయే వరకు నటనకు చరమగీతం పాడనంటూ చెప్పడంతో.. పెళ్లింటివారు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. 
 
టాలీవుడ్, కోలీవుడ్‌లలో నెంబర్ హీరోయిన్‌గా.. దాదాపు దశాబ్ధ కాలం పాటు కొనసాగిన త్రిష.. పెళ్ళి చేసుకోవడం ద్వారా సినీ పరిశ్రమకు దూరమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ త్రిష మాత్రం పెళ్ళిని పక్కనబెట్టి... లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు హీరోయిన్ అవకాశాలను కూడా చేసుకుంటూపోతోంది. 
 
ఇటీవల ఆమె ధనుష్‌ సరసన నటించిన 'కొడి' (తెలుగులో ధర్మయోగి) మంచి విజయం సాధించింది. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుతున్నాయి. మరోవైపు
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments