Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్ఫామ్ న్యూస్... గుంటూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తారకరత్న?

నందమూరి వంశం నుంచి మరో హీరో రాజకీయాల్లోకి రానున్నారు. ఇప్పటికే నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఇపుడు ఆయన సోదరుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (10:14 IST)
నందమూరి వంశం నుంచి మరో హీరో రాజకీయాల్లోకి రానున్నారు. ఇప్పటికే నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఇపుడు ఆయన సోదరుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హరికృష్ణ తనయుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఇపుడు నందమూరి తారకరత్న రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. 
 
ఈయన గత రెండు ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల కోసం ప్రచారం సాగించారు. ఆ రకంగా జనాలకు టచ్‌లోనే ఉన్నారు. ఇప్పుడు అదే ఆసరాగా తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ సిద్ధమైపోయారు. అయితే అతడికి జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి సీటు ఇవ్వాలి? అన్న తర్జనభర్జన సాగుతోంది. 
 
ఇప్పటికే ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన దిగ్విజయంగా సాగితే తారకరత్నకు సీటివ్వడం కష్టమేమీ కాదు. ఒకవేళ అలా కుదరని పక్షంలో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించాల్సి ఉంటుంది. మరి తమ ఫ్యామిలీ మెంబర్ కోసం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏం చేస్తారా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో సాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments