Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడా బాబుతో వ్యభిచారం... సంక్రాంతి రోజున చిక్కిన కోలీవుడ్ హీరోయిన్ ఎవరు?

సంక్రాంతి.. కొత్త సంవత్సరంలో జరుపుకునే తొలి పండుగ. దీన్నే పెద్ద పండుగ అని కూడా అంటారు. పైగా, ఈ పండుగ అతిపవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఈ పండుగను ప్రతి ఒక్కరూ తమతమ స్వగ్రామాలకు వెళ్ళి జరుపుకుంటారు. క

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (15:14 IST)
సంక్రాంతి.. కొత్త సంవత్సరంలో జరుపుకునే తొలి పండుగ. దీన్నే పెద్ద పండుగ అని కూడా అంటారు. పైగా, ఈ పండుగ అతిపవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఈ పండుగను ప్రతి ఒక్కరూ తమతమ స్వగ్రామాలకు వెళ్ళి జరుపుకుంటారు. కానీ, కోలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సంక్రాంతి పండుగ రోజు చేయకూడని పని చేస్తూ దొరికిపోవటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే సంక్రాంతి పండుగ రోజు కోలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ అంతా పండుగ జరుపుకుంటుంటే.. ఓ హీరోయిన్ మాత్రం అదే రోజు ఓ బడాబాబుతో వ్యభిచారం చేసేందుకు సమ్మతించింది. ఆ తర్వాత ఆ బడా బాబు బుక్ చేసిన స్టార్ హోటల్‌కు వెళ్లింది. పండగ రోజు అనే ఆలోచన కూడా లేకుండా డబ్బుకు ఆశపడి హోటల్‌కెళ్లి చిక్కుల్లో పడింది. 
 
ఈ విషయం పసిగట్టిన పోలీసులు... ఆ అమ్మడుతో పాటు బడాబాబును రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారట. అయితే, ఇది స్టార్ హోటల్ కావటం... దొరికిన వ్యక్తి బడా బాబు కావడంతో ఈ న్యూస్ ఎక్కడా బయటకు రాకుండా హోటల్‌ యాజమాన్యం జాగ్రత్తపడింది. దీంతో పోలీసులు కూడా ఈ విషయంపై పెదవి విప్పడంలేదు. ఏది ఏమైనా కోలీవుడ్‌లో మాత్రం ఈ వార్త హాట్‌టాపిక్‌గా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments