Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రాత్రికి రూ. 1.20 కోట్లు ఇస్తానంటున్నా చాలదంటోందట మిల్కీ బ్యూటీ...

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను తన అందంతో షేక్ చేసిన సెక్సీ బ్యూటీ తమన్నా. ఈ హీరోయిన్ పేరు చెప్పగానే అంతా మిల్కీ బ్యూటీ అంటుంటారు. ఆమె గ్లామర్ అందం అలా ఉంటుంది మరి. బాహుబలి చిత్రంతో తన స్టామినా సూపర్ రేంజికి వెళ్లిపోయింది. ఇప్పుడు అమ్మడు కా

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (21:33 IST)
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను తన అందంతో షేక్ చేసిన సెక్సీ బ్యూటీ తమన్నా. ఈ హీరోయిన్ పేరు చెప్పగానే అంతా మిల్కీ బ్యూటీ అంటుంటారు. ఆమె గ్లామర్ అందం అలా ఉంటుంది మరి. బాహుబలి చిత్రంతో తన స్టామినా సూపర్ రేంజికి వెళ్లిపోయింది. ఇప్పుడు అమ్మడు కాల్షీట్లు కావాలంటే అంత తేలిక్కాదు. దానికితోడు గిరాకీ ఉన్నప్పుడే డిమాండ్ చేయాలనేది సినీ ఫీల్డులో ఉండనే ఉంది. అదే రూటులో తమన్నా నడుస్తోందట.
 
ఇంతకీ విషయం ఏమంటే... ఆమెను కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న న్యూ ఇయర్ బాష్ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ కార్యక్రమంలో డ్యాన్స్ చేసేందుకు అమ్మడికి రూ. 1.20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినా... ప్చ్ అంటోందట. దీనితో నిర్వాహకులు మరో రేటుతో ఎలాగైనా ఆమెతో ఎలాగైనా డ్యాన్స్ చేయించాలని ప్రయత్నిస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం