మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన శ్వేతా బసు.. ఈసారి అతడితో...!

శ్వేతాబసు ప్రసాద్. 'కొత్త బంగారు లోకం'లో క్యూట్‌గా కనిపించి యువ ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించిన హీరోయిన్. ఆ తరువాత శ్వేత పలు సినిమాల్లో నటించినా పెద్దగా విజయాలు మాత్రం దక్కలేదు. ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన శ్వేతాబసు ప్రస్తుతం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (14:47 IST)
శ్వేతాబసు ప్రసాద్. 'కొత్త బంగారు లోకం'లో క్యూట్‌గా కనిపించి యువ ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించిన హీరోయిన్. ఆ తరువాత శ్వేత పలు సినిమాల్లో నటించినా పెద్దగా విజయాలు మాత్రం దక్కలేదు. ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన శ్వేతాబసు ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం కానీ ఒక వ్యక్తితో డేటింగ్ మాత్రం చేస్తోందట. చిన్న చిత్రాల నిర్మాత రోహిత్‌తో శ్వేత ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 
 
ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద పనిచేస్తోంది. అక్కడే రోహిత్‌తో శ్వేతకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్తా డేటింగ్ వరకు దారితీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉందనడానికి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయట. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయట. దీంతో మరోసారి శ్వేతాబసు వార్తల్లోకెక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంటగలిసిపోతున్న కుటుంబ విలువలు.. భార్యాబిడ్డల్ని హత్యచేసి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments