Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు హీరోయిన్‌గా పోర్న్‌స్టార్... ఎవరు..?

పోర్న్ స్టార్ అంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాం.. ఎందుకంటే ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతిఒక్కరికి ఈ పదం గురించి తెలుసు. అలాంటి ఇలాంటి పోర్న్ స్టార్ కాదు ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచిన పోర్న్ స్టార్

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2017 (15:10 IST)
పోర్న్ స్టార్ అంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాం.. ఎందుకంటే ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతిఒక్కరికి ఈ పదం గురించి తెలుసు. అలాంటి ఇలాంటి పోర్న్ స్టార్ కాదు ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచిన పోర్న్ స్టార్ ఇప్పుడు తెలుగు హీరోయిన్‌గా రాబోంది. ఆమె ఇంకెవరో కాదు సన్నీ లియోన్. అప్పుడెప్పుడో మంచు మనోజ్‌తో కలిసి ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో కనిపించి ఆ తర్వాత కనిపించని సన్నీలియోన్ మళ్ళీ తెలుగు సినీ హీరోయిన్‌గా చేయబోతోందట. 
 
ఇప్పటికే ఒక ప్రముఖ తెలుగు సినీ డైరెక్టర్ సన్నీని కలిసి కథను వివరించినట్లు తెలుస్తోంది. బాష ఎంత మాత్రం తెలియకపోయినా తన అందం, అభినయంతో నెట్టుకురాగలదు సన్ని. అదే ధైర్యంతో ఆ డైరెక్టర్ సన్నీని కలిశాడట. కథ నచ్చడంతో సన్నీ కూడా ఒకే చెప్పినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. హీరోయిన్‌ను ఒకే చేసిన డైరెక్టర్ సన్నీకి జోడిగా హీరోని ఇంతవరకు ఎవరినీ ఎంచుకోలేదట. సన్నీకి సరిగ్గా సరిపోయే హీరో కోసం తెగ తిరిగేస్తున్నాడట. 
 
5.4 అంగుళాల ఎత్తు, 50 కిలోల బరువు, నాజూకు నడుము, అందానికి చిరునామాలాగా ఉండే సన్నీకి పక్కన ఉండాలంటే ఆమెలో సగమైనా ఉండాల్సిన పరిస్థితి హీరోది. అందుకే అలాంటి వ్యక్తి కోసమే వెతుకుతున్నారట డైరెక్టర్. కెనడాలో పుట్టిపెరిగి బుల్లితెరపై యాంకరింగ్‌గా ఉన్న సన్నీ కాస్త ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమకు రావడం, అందులోనూ హీరోయిన్‌గా చేస్తుండడం ఆమె అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం