Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను వదిలేయాలనుంది... సన్నీలియోన్

సన్నీలియోన్ సినిమా అంటే చాలు యువ ప్రేక్షకులందరూ వరుసగా సినిమా థియేటర్ల ముందు క్యూ కడతారు. సన్నీలియోన్ గెస్ట్ రోల్‌గా ఉన్నా ఫర్వాలేదు. ఆమెను చూస్తే చాలు అనుకున్న వారు లేకపోలేదు. అలాంటి సన్నీలియోన్‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. కేవలం బాలీవుడ్‌లోనే

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (16:18 IST)
సన్నీలియోన్ సినిమా అంటే చాలు యువ ప్రేక్షకులందరూ వరుసగా సినిమా థియేటర్ల ముందు క్యూ కడతారు. సన్నీలియోన్ గెస్ట్ రోల్‌గా ఉన్నా ఫర్వాలేదు. ఆమెను చూస్తే చాలు అనుకున్న వారు లేకపోలేదు. అలాంటి సన్నీలియోన్‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. కేవలం బాలీవుడ్‌లోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లోను సన్నీలియోన్‌కు అభిమానులు ఎక్కువే.
 
అలాంటి సన్నీలియోన్‌కు పెళ్ళై ఏడు సంవత్సరాలు అవుతోంది. డేనియల్ వెబర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది సన్నీలియోన్. వివాహం అయిన తరువాత ఒక అమ్మాయిని ఈ దంపతులు దత్తత కూడా తీసుకున్నారు. ఆ తరువాత సన్నీలియోన్‌కు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. దీంతో అంతకుముందు తీసుకువచ్చిన అనాధ చిన్నారిని కూడా సొంత బిడ్డలాగా ప్రేమగా చూసుకుంటున్నారు సన్నీలియోన్. అయితే నిన్న తన వివాహమై ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంధర్భంగా తన స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ సన్నీలియోన్ నా భర్తను వదిలేయాలని ఉందని చెప్పిందట.
 
ఒకే సినిమా ఎన్నిరోజులు చూస్తాము.. కొత్తదనం కావాలి కదూ అంటూ స్నేహితులతో చెప్పుకొచ్చిందట. దీంతో స్నేహితులందరూ ఆశ్చర్యపోయారట. కొద్దిసేపటి తరువాత సన్నీలియోన్ నేను ఊరికే అంటున్నాను. నాకు మంచి స్నేహితుడు.. నా సర్వస్వం నా భర్తే. అలాంటి వ్యక్తి నేనెందుకు వదులుకుంటాను. ఎన్ని కష్టాలొచ్చినా నా భర్త నాకు అండగా ఉంటాడు. ప్రపంచంలో నా భర్త లాంటి వ్యక్తి బహుశా ఉండడని ఆ తరువాత స్నేహితులకు చెప్పుకొచ్చిందట సన్నీలియోన్.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments