Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీ నువ్వు.. బట్టలు లేకుండా నటిస్తున్నావా? : సన్నీ పోర్న్ మూవీ చూసి షాకయ్యారు.. ఎవరు?

పోర్న్‌స్టార్ సన్నీలియోన్. విదేశాల నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన పోర్న్ సుందరాంగి. పోర్న్ ఇండస్ట్రీలో ఉండగా నంబర్ వన్‌గా కొనసాగింది. ఇప్పటికీ.. ఈమె నటించిన పోర్న్ మూవీస్ అంటే కుర్రకారుతో పాటు వృద్ధుల

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (10:42 IST)
పోర్న్‌స్టార్ సన్నీలియోన్. విదేశాల నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన పోర్న్ సుందరాంగి. పోర్న్ ఇండస్ట్రీలో ఉండగా నంబర్ వన్‌గా కొనసాగింది. ఇప్పటికీ.. ఈమె నటించిన పోర్న్ మూవీస్ అంటే కుర్రకారుతో పాటు వృద్ధులు సైతం ఎగబడి చూస్తారు. అయితే, ఆమె గురించి కొన్ని ఆసక్తికర నిజాలు కొన్ని వెలుగుచూశాయి. 
 
తొలినాళ్లలో ఆమె పెళ్లిళ్లలో డ్యాన్స్ చేసేదట. తన అన్న పేరు సందీప్‌లోని మొదటి అక్షరం తీసుకొని సన్నీ లియోన్‌గా పేరు పెట్టుకున్నారట. ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొటోలు కూడా దిగారట. సన్నీ పోర్న్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలియడంతో ఆమె తల్లిదండ్రులు సిగ్గుపడ్డారట. లోలోపన కుమిలిపోయారట. "తల్లి నువ్వు.. బట్టలు లేకుండా నటిస్తున్నావా.." అని ప్రశ్నించారట. పోర్న్ చిత్రాల్లో నటించే ముందు మేం గుర్తుకు రాలేదా.. అని తండ్రి ఆగ్రహించారట. 
 
ఆ తర్వాత సన్నీ నిర్ణయానికి వారిద్దరూ మద్దతు తెలిపారట. ఈ విషయాలన్నీ సన్నీ లియోన్ జీవితం ఆధారంగా తీసిన ‘మోస్లీ సన్నీ’ అనే డాక్యుమెంటరీ ద్వారా బహిర్గతం అయ్యాయి. అయితే తను పోర్న్ చిత్రాల నటిగా మారిన విషయాన్ని దాచిపెట్టేందుకు సన్నీ చాలా కష్టాలు పడిందట. నాటి విషయాలను గుర్తించుకొని కొందరు తనను పోర్న్ చిత్రాల నటిగా చూస్తున్నారని.. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం అలా చూడటంలేదని డాక్యుమెంటరీ‌లో సన్నీ చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం