Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు టాకీస్ సీక్వెల్‌లో మహిళా డాన్‌గా సన్నీ లియోన్..

సన్నీలియోన్ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ''కరెంట్‌ తీగ'' సినిమాలో టీచర్‌గా కొన్ని సీన్లు, ఒక పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సన్నీలియోన్ తాజాగా హంటర్‌ రాణిగా డాన్‌గా అవతారం ఎత్తనుంది. గ

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (10:57 IST)
సన్నీలియోన్ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ''కరెంట్‌ తీగ'' సినిమాలో టీచర్‌గా కొన్ని సీన్లు, ఒక పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సన్నీలియోన్ తాజాగా హంటర్‌ రాణిగా డాన్‌గా అవతారం ఎత్తనుంది. గుంటూరు టాకీస్‌ సీక్వెల్‌గా రూపొందుతున్న ''గుంటూరు టాకీస్‌ 2'' చిత్రంలో ఈ పాత్ర చేయనుంది. మహిళా డాన్‌గా అమ్మడు అద్భుతంగా నటించిందని చిత్ర దర్శకనిర్మాత రాజ్‌కుమార్‌ వెల్లడించారు. 
 
అందాల ఆరబోతతో పాటు అమ్మడు గెటప్ డిఫెరెంట్‌గా ఉంటుందని టాక్. ఈ నేపథ్యంలో 20 రోజులు సన్నీకి సంబంధించిన సీన్లు తెరకెక్కిస్తామని నిర్మాత తెలిపారు. దక్షిణాదిన ఆమె పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నది మా చిత్రంలోనే. తమిళం‌, హిందీలోనూ విడుదల చేస్తాం. దసరా నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. మార్చిలో విడుదల చేస్తాం. కుటుంబకథా చిత్రంగా మలుస్తామని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments