Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోన్‌తో పండుగ చేసుకున్నా : పూరీ జగన్నాథ్

Webdunia
శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (17:50 IST)
పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌తో తాను ఓ పండుగ చేసుకున్నట్టు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ చెపుతున్నాడు. అవకాశం వస్తే ఈ యేడాది కూడా ఆమెతోనే కలిసి ఆ పండుగను సెలబ్రేట్ చేసుకుంటానని చెపుతున్నాడు. 
 
మరోవైపు తెలుగు సినిమాలో తొలిసారిగా సన్నీ లియోన్ నటించిన చిత్రం కరెంట్ తీగ. ఈ చిత్రం ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ శృంగారతారను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అదే క్యూరియాసిటీ ఇప్పుడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కూడా చూపుతున్నారు. 
 
ఇదే అంశంపై పూరీ స్పందిస్తూ.. "నిజమే... నేను సన్నీ లియోన్‌కి వీరాభిమానిని. ఆమె నటించిన తెలుగు సాంగ్ చూడాలని ఎంతో ఆశగా వుంది. అందుకే, ఆ పాట చూపించమంటూ మనోజ్‌ని అడిగాను కూడా. ఈ సినిమా తర్వాత ఆమె ఖచ్చితంగా తెలుగులో బిజీ అవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే, మన ప్రేక్షకులకు ఆమె నచ్చుతుంది. మీకో విషయం చెప్పనా... గతేడాది దీపావళిని నేను, రాంగోపాల్ వర్మ కలసి ముంబైలో సన్నీ లియోన్‌తోనే సెలెబ్రేట్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు