Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్యతో రొమాన్స్ చేసేందుకు ఇబ్బంది పడిన ఆ హీరో.. ఒక్క రోజంతా పట్టిందట!

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (18:11 IST)
హీరోయిన్ లావణ్య, హీరో విష్ణు కాంబోలో దూసుకెళ్తా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో విష్ణు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ అందుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రంలో విష్ణు.. లావణ్యతో ఓ పాటలో రొమాన్స్ పండించేందుకు ఇబ్బంది పడినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఈ పాట షూట్ చేసేందుకు ఏకంగా ఒక రోజు పట్టిందని స్వయంగా మంచు విష్ణువే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాగా లావణ్య త్రిపాఠి- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. 
 
ఇకపోతే.. లావణ్య త్రిపాఠి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ తన అందంతో నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. 
 
ఈ భామ చేతిలో సక్సెస్ రేటు భారీస్థాయిలో లేకపోయినప్పటికీ స్టార్ హీరోల సరసన అవకాశాలు మాత్రం భారిస్థాయిలోనే వచ్చాయి. ఇప్పటికే తన తోటి నటుడు మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కి కొణిదెల వారి ఇంటి కోడలు కాబోతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments