Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 6500 స్క్రీన్స్‌పై "బాహుబలి-2" రిలీజ్.. ఓవర్సీస్‌లో మరో వెయ్యి స్క్రీన్స్...

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ "బాహుబలి -2 ది కంక్లూజన్". ఈ చిత్రం వచ్చే నెల 28వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ సరికొత్త రికార్డుల

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (14:31 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ "బాహుబలి -2 ది కంక్లూజన్". ఈ చిత్రం వచ్చే నెల 28వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
ఈనేపథ్యంలో వచ్చే నెల 28వ తేదీన 'బాహుబలి 2' చిత్రాన్ని దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్స్‌పై విడుదల చేయనున్నారు. తెలుగు, హింది, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అంతేకాదు మరో వెయ్యి స్క్రీన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
 
రూ.120 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఒక భారతీయ సినిమా ఇన్ని స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుండటం ఇదే తొలిసారి అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ బాహుబలి ప్రాజెక్టు కోసం రాజమౌళి ఐదేళ్లు శ్రమించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments