Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంపర్ ఆఫర్ : ‘లైలా ఓ లైలా’ అంటూ అందాలను ఆరబోసిన సన్నీ

పోర్న్ స్టార్‌ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన సన్నీ లియోన్ ఇపుడు తెగ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా.. బాలీవుడ్‌లో ఐటెం గర్ల్‌గా మారిపోయింది. దీంతో ఆమె నటించిన సినిమాలకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ నెలకొంది

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (09:32 IST)
పోర్న్ స్టార్‌ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన సన్నీ లియోన్ ఇపుడు తెగ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా.. బాలీవుడ్‌లో ఐటెం గర్ల్‌గా మారిపోయింది. దీంతో ఆమె నటించిన సినిమాలకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ నెలకొంది. కేవలం హిందీలోనే కాక పరాయి భాషలలోను ఈ అమ్మడికి ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే సన్నీ కాల్షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. 
 
స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేస్తూ సూపర్ డూపర్ హిట్‌‌లను తన ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ సరసన మరో లక్కీ చాన్స్ కొట్టేసింది. షారూక్ నటించిన 'రయీస్' చిత్రంలో టైటిల్ సాంగ్‌‌లో ఆడిపాడింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాహుల్ దొలాకియా దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన 8 సెకన్ల టీజర్‌‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 
 
ఈ సినిమాలో సన్నీ ‘లైలా ఓ లైలా’ అనే టైటిల్ సాంగ్‌‌ అందాలు ఆరబోసింది. అయితే ఈ టైటిల్ సాంగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి సెక్సీ సన్నీ మరోసారి హాట్ హాట్ అందాలు చూపించనుందన్న మాట. ఇక త్వరలో అమీర్ ఖాన్‌తోను కలిసి నటించనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం