Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనా అందాల ఆరబోత అపరిమితం... అంత అవసరం ఎందుకొచ్చింది...?

టాలీవుడ్ యువస్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రెజీనా త్వరలోనే ఓ అడల్ట్ కంటెంట్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా సినీవర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు గ్లామర్ క్యారెక్టర్లలో నటించిన రెజినా... ఈసారి ఏకంగా భారీగా అందాల ప్రదర్శన చేయడా

Webdunia
గురువారం, 28 జులై 2016 (14:04 IST)
టాలీవుడ్ యువస్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రెజీనా త్వరలోనే ఓ అడల్ట్ కంటెంట్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా సినీవర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు గ్లామర్ క్యారెక్టర్లలో నటించిన రెజినా... ఈసారి ఏకంగా భారీగా అందాల ప్రదర్శన చేయడానికి సిద్ధమైందని తెలుస్తుంది. హిందీలో విడుదలైన 'హంటర్' చిత్రాన్ని తెలుగులో అవసరాల శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్రలో రెజినా నటించబోతున్నట్లుగా తెలిసింది. ఇటీవలే రెజినా ఓ హాట్ ఫోటోషూట్‌లో పాల్గొన్నది కూడా ఈ సినిమా కోసమేనని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజానిజాలున్నాయో మరికొద్ది రోజుల్లోనే తెలియనున్నాయి. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది. ఆగష్టు నుంచి అవసరాల శ్రీనివాస్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇది అడల్ట్ కామెడి సినిమా అని, కానీ సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని శ్రీనివాస్ అవసరాల చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments