Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబుకి సవాల్... 'రాములమ్మ' శ్రీముఖి జబర్దస్త్‌ను ఒంటి చేత్తో నడిపిస్తానంటోందా?

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (20:42 IST)
మల్లెమాల వారి నుంచి వస్తున్న జబర్దస్త్ షో ఏ స్థాయిలో హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. అలాంటిది ఈ షో నుంచి కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పుకున్నారు. ఆయనతో జత కట్టిన ఆర్కే రోజా కూడా నిష్క్రమించారు. ఇప్పుడు మెల్లగా షోలో కామెడీ పండించే టాప్ కమెడియన్లు కూడా పక్కచూపులు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మల్లెమాల టీం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నెక్ట్స్ వీక్ నుంచి షోని ఎలా రక్తి కట్టించాలా అని తలలు పట్టుకుని కూర్చున్నారట. 
 
ఇదిలావుంటే ఇటీవలే బిగ్ బాస్ 3లో టాప్ 2 వరకూ వచ్చిన యాంకర్ శ్రీముఖిని జబర్దస్త్ షోలో దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ఇంట్లో కేకలు, అరుపులు ఇంకా కావలసినన్నివి చేస్తూ షోను కాస్తో కూస్తో వీక్షకులు చూసేట్లు చేసింది శ్రీముఖి. ఇప్పుడు ఆమెను ఈ షోకి తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. 
 
శ్రీముఖి కూడా తను జబర్దస్త్ షోను చాలెంజిగా తీసుకుంటానని అంటున్నట్లు సమాచారం. ఆ షోని మరో లెవల్లోకి తీస్కెళ్తాననీ, పరోక్షంగా నాగబాబుకి సవాల్ విసిరినంత పని చేస్తోందట శ్రీముఖి. మరి మెగా బ్రదర్ జారుకున్న జబర్దస్త్ షోలోకి శ్రీముఖి ఎంట్రీ ఇస్తుందా? అసలు మల్లెమాల టీం ఏం చేయబోతుందనేది తెలుసుకునేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments