Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్‌ల విడాకుల వార్తలు తుస్సేనా..?

బాలీవుడ్ స్టార్ జంట మలైకా అరోరా, ఆమె భర్త ఫిల్మ్ మేకర్ అర్బాజ్ ఖాన్‌ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. వారిద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల కోసం ఇద్దరూ గత నవంబ

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (15:51 IST)
బాలీవుడ్ స్టార్ జంట మలైకా అరోరా, ఆమె భర్త ఫిల్మ్ మేకర్ అర్బాజ్ ఖాన్‌ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. వారిద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల కోసం ఇద్దరూ గత నవంబరులో తమ లాయర్లతో ఓ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కానీ విడాకుల్లేవ్.. విందులే అన్నట్టు ఇద్దరూ తరచూ కలిసి కనబడుతున్నారు.
 
తమ కుమారుడి పుట్టిన రోజు వేడుకలోనో.. పండుగలోనూ ఈ జంట బాగా ఎంజాయ్ చేస్తూ అందిరికీ షాక్ ఇచ్చారు. ఈ విందు ఫోటోలు సైతం నెట్‌లో హల్ చల్ చేయడంతో విడాకుల వ్యవహారమంతా తూచేనా అని గుసగుసలాడుకొంటున్నారు.
 
అర్బాజ్‌తో కలిసి ఈ 43 ఏళ్ళ అమ్మడు గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం చూసి వీళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ ఫోటోను మలైకా సోదరి, నటి కూడా అయిన అమృతా అరోరా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ సెలబ్రేషన్స్‌లో వీరి కొడుకు అర్హాన్, తల్లి కూడా పార్టిసిపేట్ చేయడం విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

జాయింట్ కమిషనర్ రాసలీలలు- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని? (video)

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025- థీమ్ ఏంటి? భారతదేశంలో భాషా వైవిధ్యం ఎలా వుంది?

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కారును ఢీకొట్టిన లారీ.. ఏమైందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments