Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదంతా ఆ సినిమా పబ్లిసిటీ కోసమే : సోఫీ చౌదరి

బాలీవుడ్‌ సెక్స్‌ బాంబ్‌గా గుర్తింపు పొందిన సోఫీ చౌదరి ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ఈ భామకి నిశ్చితార్థం జరిగిందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి బలమైన కా

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (14:53 IST)
బాలీవుడ్‌ సెక్స్‌ బాంబ్‌గా గుర్తింపు పొందిన సోఫీ చౌదరి ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ఈ భామకి నిశ్చితార్థం జరిగిందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే సోఫీ ఇటీవల తన ట్విట్టర్‌ ఖాతాలో గుర్తు తెలియని ఓ వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ''ఇక ఎదురుచూడలేను'' అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. 
 
అయితే అందులో ఉన్న ఆ వ్యక్తి ముఖం సరిగా కనిపించలేదు. ఆ ఫొటోను చూసిన సోఫీ స్నేహితులు, అభిమానులు ఆమెకు నిశ్చితార్థం అయిపోయిందని అనుకుని ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించిన సోఫీ... ఇవన్నీ నిజం కాదని, ఆ ట్వీట్‌ వెనుక గల కారణాన్నిఅందరికి వెల్లడించింది. ఇదంతా ''బ్యాచులారిటీ పాట ఫస్ట్ లుక్‌'' కోసమేనని చెప్పింది. అంతేకాదు తాజాగా ఆ పాట ఫస్ట్ లుక్‌ను కూడా అభిమానులతో పంచుకుని తెగ మురిసిపోయిందీభామ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం