Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో సోనమ్ ఇందుకే కుదరదందా? లండన్ వీధుల్లో బోయ్ ఫ్రెండుతో(వీడియో)

సోనమ్ కపూర్ ప్రస్తుతం లండన్ వీధుల్లో తన ప్రియుడు అని బాలీవుడ్ సినీజనం చెప్పుకునే ఆనంద్ అహుజాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోందట. ఆమధ్య వీరిద్దరికీ ఏదో విషయం వద్ద బెడిసి కొట్టిందనే వార్తలు వచ్చాయి. మరి వీటిని సయోధ్య చేసుకునేందుకో ఏమోగానీ మధ్యలో సీనియర్ నటి జ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (19:01 IST)
ఫోటో కర్టెసీ, ఇన్‌స్టాగ్రాం
సోనమ్ కపూర్ ప్రస్తుతం లండన్ వీధుల్లో తన ప్రియుడు అని బాలీవుడ్ సినీజనం చెప్పుకునే ఆనంద్ అహుజాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోందట. ఆమధ్య వీరిద్దరికీ ఏదో విషయం వద్ద బెడిసి కొట్టిందనే వార్తలు వచ్చాయి. మరి వీటిని సయోధ్య చేసుకునేందుకో ఏమోగానీ మధ్యలో సీనియర్ నటి జుహిచావ్లాను వెంటేసుకుని తిరుగుతున్నారట. 
 
సోనమ్ కపూర్‌తో లండన్‌లో వున్నట్లు ఆనంద్ తన ఇన్‌స్టాగ్రాంలో ఫోటోలు పోస్టు చేశాడు. ఈ కారణం చేతనే టైమ్ లేక సాహోలో ప్రభాస్ సరసన నటించేందుకు ఒప్పుకోలేదా... అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో చూడండి... 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments